Surprise Me!

Indirect Tweet On Ys Jagan, Tollywood Directors Twitter Battle | Filmibeat Telugu

2022-02-05 9 Dailymotion

BVS Ravi and Harish shankar twitter spat..
#Harishshankar
#Bvsravi
#tollywood
#RGV
#ramgopalvarma
#ysjagan
#andhrapradesh
#pawankalyan
#bhavadeeyudubhagatsingh

టాలీవుడ్‌లోని దర్శకుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఎప్పుడూ పబ్లిక్‌గా గొడవలకు దిగరు. ఎన్ని విభేదాలు వచ్చినా తమ తమ సర్కిల్స్ లోనే సాల్వ్ చేసుకుంటారు కానీ బహిరంగ వేదికపై మాటలు అనేసుకోరు. కానీ ఏమయిందో ఏమో కానీ తాజాగా దర్శకుడు బీవీఎస్ రవి, దర్శకుడు హరీష్ శంకర్ ల ట్విట్టర్ వార్ చూస్తుంటే వారి మధ్య ఏదో తేడా జరిగిందని ఇట్టే అర్థమవుతుంది.

Buy Now on CodeCanyon